6 July, 2026 | 2:14 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు

06-07-2026 01:14 PM

బాన్సువాడ, జూలై 6 (విజయ క్రాంతి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని(Tirumala Tirupati Devasthanams) సోమవారం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) తన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు తీర్చుకోవడానికి ప్రత్యేక దర్శన సమయం లో శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకుని వర్షాలు బాగా కురిసి, పంటలు పండి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు అయినా తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో పోచారం సతీమణి పుష్ప, కుమారులు డా. రవీందర్ రెడ్డి,రాధిక దంపతులు, మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి,సోని రెడ్డి దంపతులు, మనవరాళ్లు, మనుమలతో కలిసి దర్శించుకున్నారు.