21 July, 2026 | 5:20 PM

బోయిన్ పల్లిలో అస్థిపంజరం కలకలం

21-07-2026 11:36 AM

బోయినపల్లి: సికింద్రాబాద్ బోయిన్ పల్లి (Bowenpally) పరిధిలో అస్థిపంజరం(Sensation) కలకలం రేగింది. డెయిరీ ఫామ్ పొదల్లో మనిషి పుర్రె, ఎముకలను స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్ఏ పరీక్షల(DNA tests) నిమిత్తం అస్థిపంజరాన్ని గాంధీ ఆస్పత్రికి(Gandhi Hospital)  తరలించారు. ఐదేళ్ల క్రితం చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.