7 May, 2026 | 11:19 AM

20 మంది పోలీసు అధికారులకు సేవా పథకాలు

24-06-2024 12:05 AM

ఆదిలాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): జిల్లాలో ఉన్నతమైన సేవలందించిన 20మంది పోలీసు అధికారులకు రాష్ర్ట ప్రభుతం సేవా పథకాలను ప్రకటించింది. సేవా పథకాలను అందుకోకున్న పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ గౌష్ ఆలం అభినందనలు తెలిపారు. సేవా పథకాలు అందుకునే వారిలో ఏఆర్ ఎస్‌ఐ యువరాజ్, ఎస్‌ఐలు జి.వి.రమణరెడ్డి, శివరామ్, ఏఏస్‌ఐలు ముకుంద్‌రావు, రమేష్, భీంరావు, ఆత్మారాం, బలీరామ్, గణపతి, ఉమన్ ఏఎస్‌ఐలు వెంకటమ్మ, జయలక్ష్మి, ఏఆర్ ఎస్‌ఐ పోశెట్టి, సురేష్, లక్ష్మణ్, హెడ్ కానిస్టేబుల్ గణపతి, వెంకట్ రావు, రాజన్న, ఎం.డిజఫర్ ఉద్దీన్, షేక్ అమీర్, దేవిదాస్, సురేష్ ఉన్నారు.