20 August, 2026 | 8:45 PM

రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం

20-08-2026 08:09 PM

మహా ముత్తారం,(విజయక్రాంతి): మాజీ ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరియమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాడి రాజయ్య అన్నారు. గురువారం ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలంగాణ పిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ జయంతిని మహ ముత్తారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాడి రాజయ్య ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. 

ఈ కార్యక్రమంలో, పీసీసీ మెంబర్ పిసిసి మెంబర్ నెంబర్ బెల్లంకొండ కిష్టయ్య,కాటారం డివిజన్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కొండగోర్ల బాపు, ఎక్స్ జెడ్పిటిసి లింగమళ్ల శారద దుర్గయ్య, పిఎసిఎస్సి మాజీ చైర్మన్ ముక్కెర రాజమల్లు గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు లింగమల రాజయ్య, మహిళా మండల అధ్యక్షురాలు ధరంసొత్ సుజాత, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాటోత్ వంశిరాజ్, మాజీ కోఆప్షన్ మెంబర్ నజీర్ ఖాన్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గడ్డం రాజబాబు, సర్పంచుల ఫోరం మండల ఉపాధ్యక్షుడు గోస్కుల సత్యం, మండల పార్టీ సెక్రెటరీ మోత్కూరు రవి, సర్పంచులు కోట రజిత రామనారాయణ, అట్టెం రమేష్, పులుసే సుమలత రాజు, చీపురు రాజక్క మల్లయ్య, భూక్య తిరుపతమ్మ,

మహిళా మండల ఉపాధ్యక్షురాలు భౌతు రమ్య, మహిళా మండల ప్రధాన కార్యదర్శి చిక్కింటి లక్ష్మీ, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు కొండ గొర్ల అశోక్, మహా ముత్తారం టౌన్ యూత్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి సుధాకర్ గౌడ్, మీనాజీపేట మాజీ సర్పంచ్ ఓలోపు శంకరయ్య, సింగారం మాజీ సర్పంచ్, మొక్క నరసయ్య,సీనియర్ నాయకులు తాటి లచ్చయ్య గౌడ్, గడ్డం లింగయ్య, మార్క బాబు, చిటూరి అశోక్ పరుషవేణి రమేష్, గోక శ్రీను,  బిలుగు తిరుపతి, యువజన కాంగ్రెస్ నాయకులు, కలవచర్ల రజాకర్, హాట్కార్ రాకేష్, మంతెన వెంకటేష్, పసుల రామ్, ఏనుగు రాజేందర్, మంద జనార్ధన్, రాజేష్,రెవిల్లి లక్ష్మణ్, స్టీఫెన్ విజయ్, తిరుపతి,మరియు మారుపాక రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.