calender_icon.png 16 February, 2026 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సేవాలాల్ జయంతి వేడుకలు

16-02-2026 12:00:00 AM

కేసముద్రం, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి):.ఇనుగుర్తి మండల కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా ఆదివారం నిర్వహించారు. పెద్ద బస్టాండ్ సెంటర్లో బోగ్ బండారో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ సేవ సంఘం అధ్యక్షు లు,

చిన్య తండా సర్పంచ్ జాటోత్ హరిచంద్ నాయక్, ఉపాధ్యక్షుడు భూక్య ప్రభాక ర్, ప్రధాన కార్యదర్శి బానోత్ రాజు,కోశాధికారి భానోత్ మోహన్, కమిటీ సభ్యులు ఇ స్లావత్ బాలు నాయక్, బానోత్ బాలు నా యక్, సూర్య నాయక్, రామన్న నాయక్, గు గులోత్ నరేందర్, బానోత్ వీరన్న,బీమా నాయక్, తేజవత్ సంతోష్, మలోత్ మంగ్య నాయక్, భూక్య మీటు నాయక్, సుందర్ నాయక్ బంజారా నాయకులను తదితరులు పాల్గొన్నారు.