16-02-2026 12:00:00 AM
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు,ఫిబ్రవరి15(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లతో పాటు ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు (greevence day )చేసినట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలి పారు. అధికారులు అందరూ ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ప్రజలు గమనించాలని కలెక్టర్ కోరారు.