14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

శివరాత్రి ఉత్సవాలకు శైవ క్షేత్రాలు ముస్తాబు

14-02-2026 06:59 PM

నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని శివ క్షేత్రాలు శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. జిల్లాలోని కదిలి పాపేశ్వర అన్నపూర్ణ ఆలయం గుడిసెరాల రాజరాజేశ్వర స్వామి. బుగ్గారం రాజరాజేశ్వర స్వామి పూల శివాలయం జగదీశ్వర్ వాడ ఓంకారేశ్వరాలయం చీరాల శివాలయం ఆలయాలు శివరాజ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం నుండి భక్తులఅభిషేకాలు జరగనున్నాయి శివరాత్రి పండుగలు పోసుకొని ఆలయాలకు నిర్మల్ డిపో ద్వారా ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు నిర్మల్ డిఎం పండరీ తెలిపారు