15 June, 2026 | 8:18 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

శాంతి విద్యా నికేతన్ విద్యార్థినికి గురుకులంలో సీటు

25-03-2026 12:34 AM

ఆళ్లపల్లి, మార్చి 24, (విజయక్రాంతి): మండల కేంద్రంలో ని శాంతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న పరమ దీప్సిక ఐదవ తరగతి గురుకుల ప్రవేశ పరీక్షలో అత్యంత ప్రతిభ కనబరిచి  రామవరం గురుకుల పాఠశాలలో సీట్ సాధించింది. మండల కేంద్రానికి చెందిన దీప్సిక ఎంతో పట్టుదలతో చదువులో రాణించి సీటు సంపాదించడం పట్ల పలువురు అభినందించారు చిన్నారి తల్లిదండ్రురులు పరమ సునీల్ కుమార్ సంగీత సీటు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.