calender_icon.png 27 November, 2025 | 12:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేసిన షేక్ మల్సూర్

19-03-2025 10:55:42 PM

మోతె: మోతె మండలంలో చదువుతున్న పదో తరగతి విద్యార్థిని, విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కోదాడ నియోజకవర్గ ఉపాధ్యక్షులు షేక్ మల్సూర్ విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి గోపాలరావు, గెజిటెడ్ హెచ్ఎం శోభా బాయ్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.