calender_icon.png 29 September, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

29-09-2025 01:11:52 AM

నిర్మల్, సెప్టెంబర్ ౨౮ (విజయక్రాంతి): మామడ మండలం పరిమండల్ గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి  ఆదివా రం ఆవిష్కరించారు. గ్రామస్థులు, యువకు లు భారీ ర్యాలీతో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడ లాడించి, హిందూ ధర్మ రక్షణకు, పాటు పడిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను కొనియాడారు.

ఈ కార్యక్ర మంలో నాయకులు   రాంనాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ , నాయకులు మెడిసెమ్మ రాజు, బాపురెడ్డి, సరికేల గంగ న్న, జాలం సింగ్, మల్లేష్, లింగారెడ్డి, మల్లయ్య,నవీన్, చిన్నయ్య, రమేష్, సురేష్, సతీష్, ధర్మాన్న, సంతోష్, రిత్విక్, యూత్ సభ్యులు, విడిసి సభ్యులు పాల్గొన్నారు.