17 July, 2026 | 9:01 PM

Breaking News

రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •   బీఆర్ఎస్ వి చౌకబారు రాజకీయాలు: యాదగిరి సునీల్ రావు   •  

బోనాలలో శివసత్తులకు ప్రాతినిధ్యం ఇవ్వాలి

22-06-2024 12:05 AM

మంత్రి సురేఖకు జోగిని శ్యామల విన్నపం

హైదరాబాద్, 21 జూన్ (విజయక్రాంతి): ఆషాఢమాసం బోనాల ఉత్సవ కమిటీలో శివసత్తుల సంక్షేమ సంఘం సభ్యులకు ప్రాతినిధ్యం కల్పించాలని సంఘం అధ్యక్షురాలు జోగిని కొలిపాక శ్యామల ప్రభుత్వాన్ని కోరారు.  దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ అస్థిత్వానికి ప్రభుత్వగుర్తింపు అవసరమన్నారు. శివసత్తులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు.