13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ముత్తారం మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్

23-03-2026 11:04 AM

బీఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి బేడ సంపత్ రాజీనామా 

ముత్తారం,(విజయక్రాంతి): ముత్తారం మండలంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకుడు, మండల అధికార ప్రతినిధి బేడ సంపత్ తన వ్యక్తిగత కారణాలతో  బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, మండల అధికార ప్రతినిధి పదవికి రాజీనామ చేస్తున్నాట్లు ఒక ప్రకటనలో తెలిపారు. తనకు ఇన్ని రోజులు సహకరించిన  పార్టీ పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు అయిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఏ పార్టీలో చేరేది తెలియజేస్తానని ఆయన తెలిపారు. ముత్తారంలో బెడ సంపత్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీకి తీవ్ర నష్టంగా పలువురు భావిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరికొంతమంది త్వరలోనే రాజీనామా చేసే సూచనలో ఉన్నట్లు తెలుస్తుంది.