17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

రంగంపేటలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్

02-12-2025 02:15 AM

కాంగ్రెస్‌లో చేరిన కార్యకర్తలు

కొల్చారం, డిసెంబర్ 1 :కొల్చారం మండ లం రంగంపేటలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యం లో అధికార కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీటీసీ రా జ గౌడ్, బీఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తలారి దుర్గేష్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుడు గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.