1 July, 2026 | 10:18 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలి

28-06-2024 10:37 PM

మంచిర్యాల, జూన్ 28 (విజయక్రాంతి): క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని జెడ్పీ చైర్‌పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి ఆకాంక్షించారు. శుక్రవారం మంచిర్యా లలో ఉమ్మడి ఆదిలాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూనిక్స్ సన్‌రైస్ సీనియర్స్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను డీఎఫ్‌వో శివ్‌ఆశీష్‌తో కలిసి ప్రారంభించానే. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం జాయింట్ సెక్రటరీ బాబు, టోర్నమెంటు కన్వీనర్ ముఖేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.