2 May, 2026 | 8:51 PM

Breaking News

అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •  

పోగొట్టుకున్న ఫోన్ ను అప్పగించిన ఎస్ఐ నరేష్

07-10-2024 01:16 PM

హుజూర్ నగర్ (విజయ క్రాంతి ) : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామానికి చెందిన వ్యక్తి 6 నెలల కిందట పోగొట్టుకున్న ఫోన్ ను ఆధునిక సాంకేతికత ద్వారా తిరిగి కనిపెట్టి భాదితునికి అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటె కనుక పోలీసుస్టేషన్ సంప్రదిస్తే పోయిన ఫోన్ సి ఈ ఐ ఆర్ యాప్ ద్వారా కనిపెట్టవచ్చు అని తెలియజేయటం జరిగింది. అలా అని తమ వస్తువుల పట్ల ఎవరు అజాగ్రత్తగా ఉండకూడదని ఆయన సూచించారు. తన ఫోన్ తిరిగి అప్పజెప్పినందుకు ఎస్సై నరేష్ కు వారు ధన్యవాదాలు తెలిపారు.