calender_icon.png 4 August, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీర్‌పేట్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07-10-2024 01:09:32 PM

మహేశ్వరం (విజయక్రాంతి): హైదరాబాద్‌ లోని మీర్‌పేట్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్‌పేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నందన వనం దగ్గర బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టూవీలర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...