4 June, 2026 | 5:40 PM

అటవీ శాఖ కార్యాలయంలో వ్యాసరచన పోటీలు

04-06-2026 04:26 PM

జిల్లా కేంద్రంలోని పట్టాభి శాఖ కార్యాలయంలో

అడవుల సంరక్షణ అందరి బాధ్యత 

నిర్మల్ జూన్ 4 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో గురువారం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన , చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు.  “Reduce Waste – Protect Nature” అంశంపై నిర్వహించిన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు నిర్మల్ డీఎఫ్ సుశాంత్ సుఖ్ దేవ్ బొబడే ప్రశంస పత్రాలను అందించారు. వ్యాసరచన మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి నాగిని భాను, శ్రీ రామకృష్ణారావు, శ్రీ నజీర్ ఖాన్, శ్రీ సంతోష్ (సారంగాపూర్ & నిర్మల్), శ్రీమతి వెన్నెల, శ్రీమతి సుజాత తదితరులు పాల్గొన్నారు.