నారాయణ పాఠశాల ముందు ఏబీవీపీ ధర్నా
పట్టుకున్న పుస్తకాలతో ఏబీవీపీ విద్యార్థులు
నిర్మల్,(విజయక్రాంతి): ఆఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో నారాయణ పాఠశాల ముందు ధర్నా చేశారు. గురువారం పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న స్కూలు మెటీరియల్ ప్రైవేట్ పుస్తకాలను స్వాధీనం చేసుకొని అధికారులకు సమాచారం అందించారు. చేరుకున్న విద్యాశాఖ అధికారులు పుస్తకాలను సీజ్ చేసి అధికారులకు సమాచారాన్ని అందించారు. ఏబీవీపీ ఇందూర్ విభాగ్ కన్వినర్ కైరి శశిoధర్ మాట్లాడుతూ నారాయణ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు యూనిఫామ్స్ లు బెల్టులు పెన్నులు కిట్స్ విక్రయిస్తూన్న నారాయణ పాఠశాల యాజమాన్యం విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్మిషన్ల పేరిట దోపిడీకి పాల్పడుతున్న కార్పొరేట్ నారాయణ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. మానవతా దృక్పథంతో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నారాయణ ప్రాంగణాల్లోనే పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫారాలు, షూస్ వంటివి విక్రయిస్తూన్నా న్నారు. బయట మార్కెట్ కంటే రెట్టింపు ధరలకు వీటిని అమ్ముతూ తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నారు. రాబో రూపాయల ఫీజులన తనిఖీల ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ దినేష్, సాయికుమార్,శివకుమార్, మున్నా, పవన్, కార్తీక్, అక్లేష్, సాయి అక్షయ్, రాంచరణ్, మాల్యాద్రి, శేషు, అశ్వంత్, రాజకుమార్, రాజేష్, సాయి, శివ తదితరులు పాల్గొన్నారు






