28 August, 2026 | 12:57 AM

సర్ పున: ప్రక్రియను వినియోగించుకోవాలి: మోహన్ రాజ్

28-08-2026 12:14 AM

మల్కాజిగిరి,(విజయక్రాంతి): 'సర్' పున: ప్రక్రియను అర్హులైన ఓటర్లు వినియోగించుకోవాలని కాంగ్రెస్ నాయకులు మోహన్ రాజ్ కోరారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు గురువారం ఆయన సర్ పై అవగాహన కల్పించారు. ముఖ్యంగా నోటీసులు అందుకున్న ఓటర్లు, సర్ సమగ్ర ఓటరు జాబితా సవరణలో అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించి ఓటు హక్కు పొందవచ్చునని తెలిపారు.