calender_icon.png 3 November, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారూ... మా కాలనీ సమస్యలు పరిష్కరించండి

03-11-2025 12:37:06 AM

వనపర్తి టౌన్ నవంబర్ 02: అప్పాయిపల్లి డబుల్ బెడ్ రూమ్స్ దగ్గర రోజు రోజుకి సమస్యలు పెరిగిపోతున్నాయని కాలనీవాసులు వాపోయారు.ఆదివారం వనపర్తి పట్టణం లోని అప్పాయిపల్లి డబుల్ బెడ్ రూం లో ఉన్న కాలనీ వాసులు కమిటీ ఏర్పను చేసుకొని కాలని లోని సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ దృష్టికి తీసుక పోవుటకు కమిటీ అధ్యకులుగా బోలమెని రాములు,ప్రధానకార్యదర్శి ఆయప్ప,ఉపాధ్యాక్షులు శఖిల్,పికిలి రమేష్,కార్యదర్శ టి.రా ము,కార్యవర్గ సభ్యులు వవీద్, గొల్ల రాజేష్,సలహ దారులు గా నరేందర్,రాంచంద్రయ్య యాద వ్, గౌస్, టి.డా.బాలరాజు తో కమిటీ ఏర్పాటు చేసుకున్నారు.

అనంతరం వారు మాట్లాడుతూ గతంలో వార్డు కౌన్సిలర్లగా ఉన్న పద్మ పరుశురాం,ఉన్నీసా రహీంబేగం, చంద్రకళ ఎల్ ఐ సి కృష్ణ వీరి ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూం కేటాయించారు వారే మా సమస్యల ను ఎమ్మెల్యే మే ఘా రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తారని మా కాలని లోని ప్రధాన రహదారి వెంట ఎలాంటి విద్యుత్ సౌకర్యం లేకపోవడం వాటర్ సనుస్యలు,చేత్త ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోవడం చెట్లు కరెంట్ తీగలకు తాకుతున్న చెట్లను తొలగించడం ,చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మించి సంవత్సరం పూర్తి అయినప్పటికీ ప్రారంభం చేయకపోవడంతో నిరుప యోగంగా మారిందని ఈ సమస్యలను పరిస్కరించాలని కాలని వాసులు కోరుతున్నారు.