14 August, 2026 | 8:17 PM

Breaking News

వివాహ ఆహ్వాన పత్రిక అందజేత   •   స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •  

పోరాటంతో వోల్టేజ్ సమస్యకు పరిష్కారం

14-08-2026 07:42 PM

ఆలేరు,(విజయక్రాంతి): టంగుటూరు గ్రామంలో ఏడాది కాలంగా ఉన్న లో వోల్టేజ్ సమస్యపై రైతులతో కలిసి చేపట్టిన పోరాటం ఫలించిందని గ్రామ సర్పంచ్ జూకంటి అనిల్ తెలిపారు. రైతుల సమస్యను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టికి తీసుకెళ్లడంతో రూ.30 లక్షలతో ప్రత్యేక ఫీడర్ ఏర్పాటు చేశారని చెప్పారు. షారాజిపేట సబ్‌స్టేషన్‌లో నూతన ఫీడర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సర్పంచ్, సమస్య పరిష్కారానికి సహకరించిన ఎమ్మెల్యే, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.