31 July, 2026 | 8:23 PM

Breaking News

టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం   •   దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •   ఇల్లందుకు మరో ఆర్‌ఐని తక్షణమే నియమించాలి: పీడీఎస్‌యూ   •   నీట మునిగిన పంటలను పరిశీలించిన డీఏవో   •  

ఢిల్లీలో ఓటు వేసిన సోనియా, రాహుల్ గాంధీ

25-05-2024 10:54 AM

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శనివారం దేశంలో ఆరో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 58 లోక్‌సభ స్థానాలకు 889 మంది అభ్యర్థుల పోటీ పడుతున్నారు. ఢిల్లీ 7, హర్యానా 10, యూపీ 14, పశ్చిమబెంగాల్‌ 8  లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. బీహార్‌లో 8, ఒడిశా 6, జార్ఖండ్‌ 4, జమ్మూకశ్మీర్‌లో ఒక స్థానానికి పోలింగ్ జరుగుతోంది.  ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాకముందే ప్రజలు పోలింగ్ స్టేషన్ల వెలుపల క్యూలో నిల్చున్నారు.