18 August, 2026 | 4:51 PM

Breaking News

భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •  

సారీ.. ఆ ఉద్యోగం వద్దు

12-08-2024 01:00 AM

ఢిల్లీ: షూటింగ్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో కాంస్యపతకం నెగ్గిన 22 సం వత్సరాల సరబ్‌జోత్ సింగ్ మరోమారు వార్తలకెక్కారు. హర్యానా ప్ర భుత్వం ఇచ్చిన ఉద్యోగ ఆఫర్‌ను ఈ షూటర్ తిరస్కరించాడు. క్రీడాశాఖలో డిప్యూటీ డైరెక్టర్ హోదా ఇస్తా మంటూ హర్యానా గవర్నమెంట్ ఆఫర్ చేయగా సరబ్ సున్నితంగా తిరస్కరించాడు. మంచి ఉద్యోగమే కానీ ప్రస్తుతం షూటింగ్ మీదే తన దృష్టి కేంద్రీకృతం చేయాలనుకుంటున్నట్లు ప్రకటించాడు.