calender_icon.png 29 July, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ఒలింపిక్ సంబురం

12-08-2024 12:59:05 AM

పారిస్: జూలై 26 నుంచి ప్రపంచ క్రీడాప్రేమికులను అలరించిన ఒలింపిక్స్ వేడుకలు అట్ట హాసంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు భారత్ తరఫున రెండు పతకాలు సాధించిన షూ టర్ మనూ బాకర్, హాకీ జట్టు సీనియర్ సభ్యుడు శ్రీజేష్ పతాకధారులుగా వ్యవహరించారు. భార త్ ఈ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. 15 రోజుల పాటు ఒలింపిక్స్ సంబురాలు అంబరాన్నంటాయి.