calender_icon.png 29 July, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదోన్నతి పొందిన ఎస్‌ఐకి స్టార్ బహూకరించిన ఎస్పీ

29-07-2025 12:00:00 AM

మహబూబాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కురవి మండలం అయ్యగారి పల్లికి చెందిన సంజీవరెడ్డికి ఎస్‌ఐగా పదోన్నతి లభించింది. ఈ మేరకు సంజీవరెడ్డికి ఎస్‌ఐగా పదోన్నతి పొందినందుకు మహబూబా బాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ స్టార్ భుజంపై అలంకరించి అభినందిం చారు. ఈ కార్యక్రమంలో ఎస్ బి సిఐ చంద్రమౌళి పాల్గొన్నారు.