23 May, 2026 | 4:55 PM

పరేడ్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ

23-05-2026 03:42 PM

నిర్మల్,(విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో పోలీస్ శాఖలో విధులు నిర్వహించే సిబ్బందికి శనివారం శారీర పరీక్షల కోసం పోలీస్ పెరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల హాజరై పేరేంటి పరిశీలించారు. శాంతి భద్రతల విషయంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకంగా ఉందని ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులై సమాజంలో ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఉపేందర్ రెడ్డి డిఎస్పి శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.