25 March, 2026 | 2:02 PM

Breaking News

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •   ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఎస్పీ ఇన్‌చార్జ్‌ల నియామకం   •   బడంగ్‌పేట్ అధికారుల తీరుపై రామిడి రాంరెడ్డి ఆగ్రహం   •   అందుకే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా: జీవన్ రెడ్డి   •  

పదోన్నతి పొందిన ఎస్సైకి స్టార్ బహుకరించిన ఎస్పీ

28-07-2025 10:09 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కురవి మండలం అయ్యగారి పల్లికి చెందిన సంజీవరెడ్డికి ఎస్ఐగా పదోన్నతి లభించింది. ఈ మేరకు సంజీవరెడ్డికి ఎస్ఐగా పదోన్నతి పొందినందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్(SP Sudhir Ramnath Kekan) స్టార్ భుజంపై అలంకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ బి సిఐ చంద్రమౌళి పాల్గొన్నారు.