18 April, 2026 | 2:10 AM

ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌పై స్పెష‌ల్ డ్రైవ్‌

15-06-2025 12:11 AM

ప‌టాన్ చెరు: వంద రోజుల ప్ర‌ణాళిక‌లో భాగంగా బొల్లారం మున్సిపాలిటీలో ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌పై స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించారు. మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ మ‌దుసూద‌న్ రెడ్డి(Municipal Commissioner Madhusudhan Reddy) ఆధ్వ‌ర్యంలో పీహెచ్‌సీ ప‌రిస‌రాల‌ల‌లో పిచ్చి మొక్క‌ల‌ను తొల‌గించారు. ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఉన్న చెత్త‌ను, ఓపెన్ నాలాలు, డ్రైనేజీల‌ను శుభ్రం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మున్సిప‌ల్ అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.