calender_icon.png 1 June, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ జ్యూరీ అవార్డులు

30-05-2025 12:00:00 AM

నటుడు: దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)

నటి: అనన్య నాగళ్ల (పొట్టేల్)

దర్శకులు: సుజీత్, సందీప్ (క)

నిర్మాతలు: ప్రశాంత్‌రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి (రాజు యాదవ్)

స్పెషల్ జ్యూరీ స్పెషల్ మెన్షన్: ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా2)

తెలుగు సినిమాలపై ఉత్తమ పుస్తకం: ‘మన సినిమా ఫస్ట్ రీల్’ (రెంటాల జయదేవ్) 

2024 ఉత్తమ చిత్రాలివే.. 

మొదటి ఉత్తమ చిత్రం: కల్కి 2898ఏడీ

రెండో ఉత్తమ చిత్రం: పొట్టేల్

మూడో ఉత్తమ చిత్రం: లక్కీ భాస్కర్

ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు

హిస్టరీ హెరిటేజ్ చిత్రం: రజాకార్

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: ఆయ్

ఉత్తమ పరిచయ దర్శకుడు: యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి2898ఏడీ)

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప2)

ఉత్తమ నటి: నివేదా థామస్  (35 చిన్న కథ కాదు)

ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జే సూర్య (సరిపోదా శనివారం)

ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)

ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజుయాదవ్)

ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రజాకార్)

ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన నిజమే నే చెబుతున్నా గీతం)

ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప2 అగ్గిరవ్వ మాదిరి పాట) 

ఉత్తమ హాస్యనటుడు: సత్య, వెన్నెల కిశోర్  (మత్తువదలరా2)

ఉత్తమ బాలనటులు: మాస్టర్ అరుణ్‌దేవ్ పోతుల (35 చిన్న కథ కాదు) బేబీ హారిక (మెర్సీ కిల్లింగ్)

ఉత్తమ కథా రచయిత: శివ పాలడుగు  (మ్యూజిక్ షాప్ మూర్తి) 

ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాథ్‌రెడ్డి (గామి)

ఉత్తమ ఎడిటర్: నవీన్ నూలి (లక్కీ భాస్కర్)

ఉత్తమ ఆడియోగ్రాఫర్: అరవింద్ మేనన్  (గామి)

ఉత్తమ కొరియోగ్రాఫర్: గణేశ్ ఆచార్య  (ఆయుధ పూజ)

ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్: అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2898ఏడీ)

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్: కే చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్‌స్టర్)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: నల్ల శ్రీను (రజాకార్)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: అర్చనా రావు, అజయ్ కుమార్ (కల్కి 2898ఏడీ)