17 April, 2026 | 6:35 AM

ఎంతో సంతోషంగా ఉంది: నిహారిక కొణిదెల

30-05-2025 12:00 AM

మా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో రెండు అవార్డులను గెలుచుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా సినిమాను గుర్తించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మొత్తం జ్యూరీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మిగతా విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు.