calender_icon.png 13 June, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

11వ వార్డులో ప్రత్యేక శానిటేషన్, డ్రైవ్

11-06-2025 12:00:00 AM

మున్సిపల్ కమిషనర్ మహేష్‌కుమార్

ఎల్లారెడ్డి జూన్ 10 (విజయక్రాంతి):  ఎల్లారెడ్డి పట్టణంలోని 11వ వార్డులో వందరోజుల కార్యక్రమం లో భాగంగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్, నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ తెలిపారు.

వార్డులోని పలు వీధుల గుండా మూర్కి కాలువలను పిచ్చి మొక్కలను పరిశుభ్రపరచి కాలనీవాసులకు, మురికిని తొలగించారు. అనంతరం  మున్సిపల్ కార్యాలయంలో మహిళా సంఘాల గ్రూప్ సభ్యులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు మున్సిపల్ సిబ్బంది మహిళా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.