10 April, 2026 | 3:04 AM

కోతులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు

08-11-2025 12:00 AM

సుల్తానాబాద్ , నవంబర్ 7 (విజయక్రాంతి):పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో కోతుల బెడదను తగ్గించేందుకుగాను మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు చేపట్టింది, సుల్తా నాబాద్ పట్టణంలో ఇటీవల కోతులు దాడు లు చేయడం వల్ల పలువురు గాయలకు గురయ్యారు....

కాగా కోతులు ఇండ్లలోకి చొరబ డి నష్టానికి గురి చేస్తున్నాయి... దీంతో కోతు లు పట్టడంలో అనుభవం ఉన్న ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేశారు, గత రెండు రోజుల నుండి కోతులు పట్టే పనిని ప్రారంభించడం జరిగింది.... కోతుల బాధలు తొల గిపోతే ప్రజలు ఊపిరి పీల్చుకుంటారు.