22 June, 2026 | 3:16 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయండి

25-11-2025 12:00 AM

-ఎమ్మెల్యే టీ.ప్రకాష్‌గౌడ్

రాజేంద్రనగర్, నవంబర్ 24 (విజయక్రాంతి) : మైలార్ దేవ్ పల్లి రైల్వే ట్రాక్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. సోమవారం జిహెచ్‌ఎంసి దక్షిణ మండల జోనల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు.