22 May, 2026 | 9:51 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

సామూహిక సత్యనారాయణ వ్రతాలు

30-11-2024 03:29 PM

పటాన్ చెరు, (విజయక్రాంతి): జిన్నారం శివారులోని రంగరాముల గుట్ట దేవాలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. గ్రామస్తులు, భక్తులు  రంగరాముల స్వామిని దర్శించుకుని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్యనారాయణ స్వామి వ్రతాలలో పాల్గొన్నారు. ఈ పూజ కార్యక్రమాలలో 16 జంటలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం  ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.