22 May, 2026 | 8:52 PM

Breaking News

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •  

టమాటా లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా

30-11-2024 03:26 PM

కోదాడ, (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కోదాడ మండలం పరిధిలో చిమ్మిరియాల క్రాస్ రోడ్ వద్ద కర్నూలు నుండి జగ్గయ్యపేట రైతు మార్కెట్ కు టమాటా లోడ్ తో వెళ్తున్న బొలెరో ముందు వైపు ఉన్న బంపర్ ఊడి బొల్లోరా కింద పడటంతో ఒకేసారి డ్రైవర్ కంట్రోల్ చేయలేక పోవడంతో బుల్లోరా పల్టీ పడింది. నేషనల్ హైవే 65 పై ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు. వాహనం పల్టీ కొట్టడం జరిగింది. టమాటాలు రోడ్డుపై పడిపోయాయి. ఎవరికి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.