calender_icon.png 24 October, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీనియర్ ఓపెన్‌లో విజేతగా శ్రీవాత్సంకిత్

24-10-2025 12:58:59 AM

హైదరాబాద్, అక్టోబర్ 23(విజయక్రాంతి) : రీజనల్ ఈక్వెస్ట్రియన్ లీగ్, తెలం గాణ స్టేట్ ఈక్వెస్ట్రియన్ కాంపిటేషన్ ఆసక్తికరంగా సాగుతున్నాయి. అండర్ 10 విఙా దంసో క్రితి రెడ్డి, దేవాన్ష్ చౌదరి, దన్యాల్ అలి, విహాన్ వర్థన్, బొర్రాఖత్ ఖాన్ విజ యం సాధించారు. అండర్ 12లో అనన్య గుప్తా, హితేశ్ రెడ్డి, జీవనేశ్ రెడ్డి, తార వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. అండర్ 14లో నిధి కటికనేని, గౌతమ్ సంజ య్, మా రెడ్డి అక్షజ్ రెడ్డి, సామాన వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ఇక హ్యాక్స్ జూనియర్ కేటగిరీతో పాటు సీనియర్ ఓపె న్ విభాగంలోనూ శ్రీవాత్సంకిత్ రమావర్మ దాట్ల మొదటి స్థానంలో నిలిచాడు. హ్యాక్స్ జూనియర్ కేటగిరీలో సాయి తన్వి రెడ్డి, శ్రావ్య , హన్నా షోలాపూర్ రెండు, మూడు స్థానాలను సాధించారు. సీనియర్ ఓపెన్‌లో సంగం తపస్వి రెండో స్థానంలోనూ, షేక్ అబ్రార్, షేక్ అస్రార్ సంయు క్తంగా మూడో స్థానంలో నిలిచారు.