నూతన వధువును ఆశీర్వదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా
సత్తుపల్లి, ఏప్రిల్ 26. (విజయక్రాంతి): సత్తుపల్లి మండలం- గంగారం గ్రామానికి చెందిన నాగం రాంబాబు కుమార్తె వివాహ ప్రదానం కార్యక్రమంలో నూతన వధువును రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఏఎంసి చైర్మన్ దోమ ఆనందబాబు, సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత వేణు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యమాల ముత్యాలరావు, మున్సిపల్ కౌన్సిలర్ దూదిపాల రాంబాబు, గ్రామ కాంగ్రెస్ నాయకులు కోలగట్ల చెన్నారావు, బండారు మారేశ్వరరావు, కావేటి అప్పారావు, బెజవాడ శ్రీనివాసరావు,కోటమర్తి జోహార్ లాల్,కొండపల్లి మహేష్, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






