10 April, 2026 | 3:26 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

రుద్రంగిలో ఓటు వేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

12-12-2025 02:10 AM

వేములవాడ, డిసెంబర్ 11,(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండల కేంద్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించిన ఆది శ్రీనివాస్ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైందని, ప్రజలు కూడా భారీగా తరలివచ్చి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని స్థానిక పాలనను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.