పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా జనరల్ పరిశీలకులు
12-12-2025 02:11 AM
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), డిసెంబర్ 11 ః జాజిరెడ్డిగూడెం మండలంలో కొనసాగుతున్న మొదటి విడత ఎన్నికల పోలింగ్ సరళిని కొమ్మాలలో జిల్లా జనరల్ పరిశీలకులు రవి నాయక్,అడివెంలలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ వేర్వేరుగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.




