calender_icon.png 27 July, 2025 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీచుపల్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి

20-06-2025 12:29:10 AM

గద్వాల, జూన్ 19 ( విజయక్రాంతి ) : ఎర్రవల్లి మండలం బీచుపల్లి ఆంజనేయ స్వామిని గు రువారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గద్వాల శాసనసభ్యులు బం డ్ల కృష్ణమోహన్ రెడ్డి అలంపూర్ శాసనసభ్యులు విజయుడుతో కలిసి శ్రీ బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి దర్శించుకున్నారు.

రాష్ట్ర ప్రజలందరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంజినేయు స్వామిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. మంత్రి వెంట ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.