22 June, 2026 | 2:28 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

రామయ్యపల్లిలో దశదిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్

20-10-2025 12:00 AM

మంథని, అక్టోబర్ 19 (విజయక్రాంతి): రామగిరి మండలంలోన రామయ్య పల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సోమిశెట్టి మల్లయ్య దశదిన కార్యక్రమంలో ఆదివారం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. మంత్రి లక్ష్మణ్ మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి వెంట మంథని బ్లాక్‌ూ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, రామగిరి, కమాన్ పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రొడ్డ బాపు, అన్,్ర మంథని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.