12 June, 2026 | 12:22 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

ఎన్నికల సరళిని పరిశీలించిన స్టేట్ అబ్జర్వర్ మధుకర్ బాబు

15-12-2025 12:44 AM

మహబూబాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సరళిని స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్ మధుకర్ బాబు కూచిపూడి పరిశీలించారు.

జిల్లాలోని నర్సింహులపేట మండలంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళి, అధికారుల పర్యవేక్షణ తీరును పరిశీలించారు. స్టేట్ అబ్జర్వర్ వంట మండల ప్రత్యేక అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, ఎంపీడీవో రాధిక, తహసిల్దార్ రమేష్ బాబు ఉన్నారు.