1 July, 2026 | 9:23 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నకిలీ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తప్పవు

31-05-2025 12:16 AM

మండల వ్యవసాయ అధికారి శంకర్

బూర్గంపాడు,మే30 (విజయక్రాంతి):వ్యవసాయానికి సంబంధించిన విత్తనాలు, ఎ రువులు,మందులు,నకిలీవి అమ్మితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి శంకర్ అన్నారు.బూర్గంపాడు మండల పరిధిలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆయ న శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

ఈ సం దర్భంగా షాపులలో గోదాములలో నిలువ ఉన్న వ్యవసాయ ఉత్పత్తులను,రికార్డులను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఎటువంటి రసీదులు లే కుండా వ్యవసాయ ఉత్పత్తులు అమ్మితే చర్య లు తీసుకుంటామని నకిలీ ఎరువులు, విత్తనాలు,మందులు,అమ్మితే షాపులు సీజ్ చేసి షాపు యజమానుల పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.