27 July, 2026 | 6:30 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

జేఈఈ అడ్వాన్స్ లో విద్యార్థి ప్రతిభ

01-06-2026 06:33 PM

భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన కంబోలి అనుదీప్ జేఈఈ అడ్వాన్స్ లో ప్రతిభ సాధించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం వెలువడిన ఫలితాల్లో ఆయనకు అడ్వాన్స్ లో ర్యాంక్ రావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు రాజేంద్రప్రసాద్ శైలజ కుమారుడైన అనుదీప్ వ్యవసాయ కుటుంబం నాకు చెందిన అనుదీప్ చిన్నప్పట్నుంచి కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించిన పట్ల గ్రామస్తులు అభినందించారు.