calender_icon.png 2 December, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా సుభోద్

02-12-2025 06:14:17 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ గా డాక్టర్ సుబోధ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం, సిబ్బంది నూతన ప్రిన్సిపాల్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు శ్రీ లక్ష్మి సతీష్, సత్యం, ప్రియదర్శిని, సూపర్డెంట్లు పాషా, శ్యామ్, హెల్త్ అడ్వైసర్ రషీద్ తదితరులు పాల్గొన్నారు.