calender_icon.png 2 December, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గండి రామన్న ఆలయంలో దత్త జయంతి వేడుకలు

02-12-2025 06:18:45 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గండి రామన్న దత్త మందిరం మందులాపూర్ సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు నిర్వహించి వేడుకల్లో భాగంగా మొదటి రోజు సాయి పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ బురాజ్ ధర్మకర్తలు ఉన్నారు.