02-12-2025 06:11:28 PM
తానూరు (విజయక్రాంతి): మండలంలోని ఎల్వి గ్రామంలో అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. గురు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి అభిషేకం పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తి భజన పాటలు పాడుతూ ఈ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు కన్న స్వాములు పాల్గొన్నారు.