17 April, 2026 | 2:40 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సబ్సిడీపై పెసర, మినుము విత్తనాలు రైతులకు అందజేత

30-12-2025 01:15 AM

టేకులపల్లి, డిసెంబర్ 29, (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో రైతులకు రబీ పంటకు విత్తుకునేందుకు పెసర, మినుములు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగిలాల్ నాయక్ చేతుల మీదుగా సోమవారం టేకులపల్లిలో జరిగిన కార్యక్రమంలో రైతులకు అందజేశారు. ఈ సందర్బంగా మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం రబీ సీజన్ లో విత్తుకునేందుకు ఏభై శాతం సబ్సిడీతో అందజేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ లాల్ చంద్, వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, వ్యవసాయ విస్తరణాధికారులు, రైతులు పాల్గొన్నారు.