18 March, 2026 | 8:11 AM

వేం నరేందర్‌రెడ్డిని కలిసిన సుడా చైర్మన్

18-03-2026 12:50 AM

ముకరంపుర, మార్చి 17 (విజయ క్రాంతి): ఇటీవల రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లో సోమవారం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 2 న కరీంనగర్ లో జరిగే తన కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వాన పత్రిక అందజేసినట్లు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.