calender_icon.png 30 October, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీపీఐఎఫ్‌ఎఫ్ సలహా బోర్డు సభ్యురాలిగా సుధారెడ్డి

29-10-2025 01:20:30 AM

ముషీరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : దేశంలో అత్యంత గౌరవనీయమైన చలన చిత్రోత్సవ అవార్డు ప్రదానోత్సవంగా గుర్తింపు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(డీపీఐఎఫ్‌ఎఫ్)సల హా బోర్డు సభ్యురాలిగా ప్రముఖ వ్యాపారవేత్త,

సాంస్కృతిక రాయబారి, ప్రపం చ దాతృత్వవేత్త సుధారెడ్డిని నియమించినట్లు డీపీఐఎఫ్‌ఎఫ్ సీఈఓ అభిషేక్ మిశ్రా మంగళవారం నగరంలో విడు దల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ ఆమె చేరిక ప్రముఖ సలహాదారుల బృందానికి తోడుగా నిలుస్తుందని పేర్కొన్నారు.